పేదల కష్టం వరద పాలు!

81చూసినవారు
పేదల కష్టం వరద పాలు!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాల్లో ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. టీవీలు, ఫ్రిజ్‌లు, బియ్యం, పప్పులు, నిత్యావసర వస్తువులు ఇలా కష్టపడి సంపాదించిన సొమ్మంతా వరద పాలైంది. బైకులు, సైకిళ్లు కొట్టుకుపోయాయి. కాలనీలు, ఇళ్లల్లోకి బురద చేరింది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లిన పలువురు బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you