

మహానందిలో నంది నోట్లో నుంచి నిజంగా నీళ్లొస్తాయా? (వీడియో)
మహానంది చాల పురాతనమైన ఆలయం. ఈ ఆలయం కర్నూల్ జిల్లాలోని నంద్యాలకు 15కి.మీ. ల దూరంలో ఉంది. అక్కడ నంది నోటి నుంచే వచ్చే నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే గట్టు పైనుంచి నీటి అడుగు భాగాన ఏముందో చెప్పవచ్చు. కాలాలతో సంబంధం లేకుండా ఆ నీరు నంది నోటిలో నుండి ప్రవహిస్తునే ఉంటుంది. అయితే మహానంది పుణ్యక్షేత్రంలో నిజంగానే నంది నోటి నుంచి నీళ్లు వస్తాయా? ఇది ఇప్పటికి చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న. దీనికి సంబంధించి వివరాలను మనం ఇప్పుడు చూద్దాం.