గ్లోబల్ టెర్రరిస్ట్‌ అబ్దుల్ రెహమాన్ మక్కీ గుండెపోటుతో మృతి

62చూసినవారు
గ్లోబల్ టెర్రరిస్ట్‌ అబ్దుల్ రెహమాన్ మక్కీ గుండెపోటుతో మృతి
ముంబై దాడుల సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాది, గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ మక్కీ పాకిస్థాన్‌లో మరణించాడు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అధిక మధుమేహంతో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో షుగర్ ఎక్కువైన కారణంగా గుండెపోటుకు గురికావడంతో శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. కాగా, మక్కీ లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌ఈటీ)కి డిప్యూటీ చీఫ్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్