బాడంగి దత్తిరాజేడు మండల పరిషత్ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం మూడు గంటల వరకు తీవ్రమైన ఎండ ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. సాయంత్రం నాలుగు గంటలకు ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం పడింది. దీంతో వ్యవసాయదారులకు మొక్కజొన్న ప్రతి వరి నాట్లకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు సంతోషపడ్డారు.