Nov 12, 2024, 06:11 IST/
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
Nov 12, 2024, 06:11 IST
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా నేతలకు నోటీసులు ఇచ్చారు. కాగా నిన్న చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.