వర్షానికి కూలిన ఆనందపురం హైస్కూల్ ప్రహరీ గోడ

65చూసినవారు
వర్షానికి కూలిన ఆనందపురం హైస్కూల్ ప్రహరీ గోడ
వర్షాలు కారణంగా ఆదివారం తెల్లవారు జామున ఆనందపురం హైస్కూల్ ప్రహరీ గోడ కూలింది. దింతో పక్కన ఉన్న బైక్, స్కూటీ, రిక్షా పై
పడడంతో ధ్వంసమయ్యాయి. సమీపంలో ఉన్న విద్యుత్ వైర్లు తెగి పడగ సకాలంలో విద్యుత్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మరమ్మత్తులు చేపట్టారు. సంఘటనా స్థలానికి గ్రామ రెవెన్యూ అధికారి అప్పలరాజు, విద్యుత్ శాఖ సిబ్బంది రాజు చేరుకొని పరిశీలించి మరింత ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు.
Job Suitcase

Jobs near you