విశాఖ: లైంగిక దాడి ఘటనపై హోంమంత్రి ఫైర్
భీమిలిలో మైనర్ దివ్యంగురాళ్లపై వృద్ధుడు లైంగిక దాడి ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. పోలియోతో మంచానికే పరిమితమైనా చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడిన నీచున్ని కఠినంగా శిక్షిస్తామని బుధవారం ఆమె మీడియాకు తెలిపారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నారు.