మయన్మార్ వరద బాధితులకు ఇండియన్ నేవీ సేవలు

64చూసినవారు
మయన్మార్ వరద బాధితులకు ఇండియన్ నేవీ సేవలు
మయన్మార్ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు మానవతా దృక్పథంతో ఇండియన్ నేవీ సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు విపత్తు సహాయ కార్యక్రమాలకు బాధితులకు అవసరం అయిన మందులు, తాగునీరు, నిత్యవసర సరుకులను ఆదివారం, సోమవారాల్లో ప్రత్యేక నౌకలో విశాఖ నుంచి తరలించారు. యాగీ టైపూన్ బీభత్సం సృష్టించి మయన్మార్‌ను అతలాకుతలం చేసింది.
Job Suitcase

Jobs near you