Sep 26, 2024, 17:09 IST/ఖైరతాబాద్
ఖైరతాబాద్
రక్తదానం చేసిన కానిస్టేబుల్
Sep 26, 2024, 17:09 IST
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒకరికి కానిస్టేబుల్ నరేష్ గురువారం రక్తదానం చేశారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో కానిస్టేబుల్ నరేష్ వెంటనే స్పందించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారి యొక్క కుటుంబ సభ్యులు అత్యవసర సమయంలో బ్లడ్ డొనేట్ చేసిన కానిస్టేబుల్ కు కృతజ్ఞతలు తెలిపారు.