Oct 13, 2024, 17:10 IST/
BREAKING: కీలక మ్యాచ్‌లో ఓడిన భారత్
Oct 13, 2024, 17:10 IST
మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 152 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. ప్రీత్ కౌర్ (54*) ఒంటరి పోరాటం చేసిన గెలిపించలేకపోయింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. రేపటి మ్యాచ్‌లో పాక్‌పై న్యూజిలాండ్ ఓడితే రన్‌రేట్ ఆధారంగా భారత్‌కు సెమీస్ అవకాశాలు ఉంటాయి.