Sep 26, 2024, 16:09 IST/
ఢీకొట్టిన బస్సు.. మహిళ స్పాట్‌డెడ్ (వీడియో)
Sep 26, 2024, 16:09 IST
గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో గురువారం ఘోరం ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మహిళ రోడ్డు దాటడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో సదరు మహిళను BRTS బస్సు ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో మహిళ సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.