Sep 10, 2024, 15:09 IST/గోషామహల్
గోషామహల్
హైడ్రాతో నష్టపోయిన నిరుపేదలకు నష్టపరిహారం చెల్లించాలి
Sep 10, 2024, 15:09 IST
హైడ్రా కూల్చివేతలలో నష్టపోయిన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి దశరథ రామిరెడ్డి మంగళవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి లబ్ధి పొందిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, హైడ్రా కార్యకలాపాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కోరారు.