వారిని విధుల్లోకి తీసుకోండి

85చూసినవారు
వారిని విధుల్లోకి తీసుకోండి
ఇటీవల స్టీల్ ప్లాంట్ నుంచి తొలగించిన 4,000 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం కార్మిక శాఖ అధికారి పేరిట ప్రకటన విడుదలైంది. ఇటీవల స్టీల్ ప్లాంట్ నుంచి తొలగించిన వారిని ఎదవిధిగా మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఆ ప్రకటనలో అధికారి ఆదేశించారు. దీంతో కార్మికులు ఆందోళన కొంత మేరకు ఫలించింది.

సంబంధిత పోస్ట్