Mar 09, 2025, 04:03 IST/
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు అస్వస్థత
Mar 09, 2025, 04:03 IST
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉండగా కార్డియాలజీ విభాగం అధిపతి రాజీవ్ నారంగ్ నేతృత్వంలోని వైద్య బృందం చికిత్స అందిస్తుంది.