విశాఖ విమానాశ్రయంలో అక్కినేని నాగార్జున సందడి

69చూసినవారు
ఓ చిత్ర షూటింగ్‌ నిమిత్తం అక్కినేని నాగార్జున ఆదివారం విశాఖ వచ్చారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు అభిమానులు భారీగా స్వాగతం పలికారు. చాలా రోజుల తరువాత విశాఖ రావడం జరిగిందని నాగార్జున పేర్కొన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచినేరుగా ఆయన రుషికొండలోని రెడిసన్‌ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్