నేడు పెదవేగిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

85చూసినవారు
నేడు పెదవేగిలో విద్యుత్ సరఫరా నిలిపివేత
పెదవేగి మండలం విజయరాయి సెక్షన్ పరిధిలోని 33/11కెవి రాయుడుపాలెం సబ్ స్టేషన్లో న్యూ బ్రేకర్ ఏర్పాటు కారణంగా శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ అంబేద్కర్ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. రాయుడుపాలెం, కొండలరావులపాలెం, రాట్నాల కుంట, లేల్లగూడెం గ్రామాలకు విద్యుత్ సరఫరాలో నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you