ఆపదమిత్రకు ఘన సన్మానం

468చూసినవారు
ఆపదమిత్రకు ఘన సన్మానం
చాగల్లు గ్రామంలో ఇటీవల చెరువులో పడిపోయిన వ్యక్తిని ఆపద మిత్ర ట్రైనింగ్ పొందిన చాగల్లు-4వ సచివాలయంకి చెందిన వాలంటీర్ వరప్రసాద్ కాపాడినందుకు గాను వరప్రసాద్ ను హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యూఏఎంఎస్ సదస్సుకు ఆహ్వానించింది. వరప్రసాద్ హర్యానా వెళ్ళి తిరిగి స్వగ్రామానికి చేరుకున్న సందర్భంగా మంగళవారం చాగల్లు సర్పంచ్ ఉన్నమట్ల మనశ్శాంతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you