రామప్పకు అతి సమీపంలో బొగ్గు గనులు

72చూసినవారు
రామప్పకు అతి సమీపంలో బొగ్గు గనులు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయానికి 6 కిలోమీటర్ల దూరంలో 40.43 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సింగరేణి సంస్థ గుర్తించింది. సర్వేలు పూర్తికావడంతో 19 ఏళ్లు బొగ్గు తవ్వకాలు జరపడానికి అనుమతులు తీసుకుంది. అటవీ భూములు, వ్యవసాయ, ప్రభుత్వ అసైన్డ్ భూములను సేకరించాలని రిపోర్ట్ కూడా తయారు చేసింది. కాగా 2021లో తవ్వకాలు ప్రారంభించాలని మొదట భావించినా...యునెస్కో గుర్తింపు రావడంతో దాన్ని వాయిదా వేశారు.

సంబంధిత పోస్ట్