డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన మహిళా కమిషన్ చైర్మన్

50చూసినవారు
డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన మహిళా కమిషన్ చైర్మన్
మజాకా మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ త్రినాథ్ రావు, హీరోయిన్ అన్షు పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద డైరెక్టర్ వ్యాఖ్యలను సుమోటాగా తీసుకున్నారు. వీటిని సుమోటోగా స్వీకరించి, త్వరలోనే త్రినాథ్ రావుకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. అయితే నెటిజన్లు మాత్రం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినట్లు నటించినందుకు అంటూ అభిప్రాయపడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్