నేడు వైసీపీ పార్ల‌మెంట‌రీ సమావేశం

83చూసినవారు
నేడు వైసీపీ పార్ల‌మెంట‌రీ సమావేశం
AP: వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ MPలకు పార్టీ కేంద్ర కార్యా­లయం సమాచారం అందించింది. బడ్జెట్‌ స­మావేశాల్లో అనుసరించాల్సిన వ్యూ­హంపై పా­ర్టీ MPలకు జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you