Top 10 viral news 🔥
రోడ్డుపైకి గుంపులు గుంపులుగా కోతులు
ఒకటి కాదు, రెండు కాదు గుంపులు గుంపులుగా కోతులు బ్యాంకాక్ సమీపంలోని లోపురి వద్ద రోడ్ల మీదకు వచ్చాయి. దీంతో వాహనదారులు, జనం భయభ్రాంతులకు గురయ్యారు. వందలాది కోతులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఆహారం కోసం ఇలా చేసి ఉంటాయని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.