సీఎం జగన్‌పై లంకా దినకర్‌ కీలక వ్యాఖ్యలు

57చూసినవారు
సీఎం జగన్‌పై లంకా దినకర్‌ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్‌పై బీజేపీ నేత లంకా దినకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ విశ్వాస ఘాతుకానికి ట్రేడ్‌మార్క్‌ అని అన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లుగా అరాచక, విధ్వంసక పాలన చూశామన్నారు. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడి కలబోతే జగన్‌ అని అన్నారు. త్రిమూర్తుల కలయికతో రాక్షస పాలన సంహారం తథ్యమని చెప్పారు. ఒకసారి వైసీపీకి ఓటు వేస్తే రాష్ట్రం రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయిందన్నారు.

సంబంధిత పోస్ట్