111 మంది రైతుల ఆమరణ దీక్ష (VIDEO)

70చూసినవారు
గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలొ ఉన్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్‌కు సంఘీభావంగా, తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతుల ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. పంజాబ్-హర్యానా సరిహద్దు ఖనౌరి వద్ద 70 ఏండ్ల డల్లేవాల్ చేస్తున్న దీక్షతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కిసాన్ మోర్చా నేతలు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్