మహిళ గాల్‌బ్లాడర్‌లో 1500 రాళ్లు

66చూసినవారు
మహిళ గాల్‌బ్లాడర్‌లో 1500 రాళ్లు
జంక్‌ఫుడ్ తినడం మంచిదికాదని అందరికీ తెలిసిందే. ఆ ఫుడ్ ఓ మహిళను ఇబ్బందుల పాలు చేసింది. ఢిల్లీలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని (32) ఎక్కువగా జంక్‌ఫుడ్ తింటూ ఉంటుంది. కొన్ని రోజులుగా ఆమెకు కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించడంతో డాక్టర్లను సంప్రదించింది. పరీక్షించిన డాక్టర్లు ఆమె గాల్ బ్లాడర్‌లో 1500 రాళ్లు కనుగొన్నారు. అనంతరం ఆపరేషన్ చేసి తీసేశారు.