సన్యాసులు, యోగుల పట్ల అమితమైన ప్రేమ

67చూసినవారు
సన్యాసులు, యోగుల పట్ల అమితమైన ప్రేమ
పశ్చిమబెంగాల్‌లోని కలకత్తాలో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దంపతులకు స్వామి వివేకానంద జన్మించాడు. స్వామి వివేకానందుని చిన్నతనంలో నరేంద్రనాథ్ దత్తా అని పిలిచేవారు. వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసులు, యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేవాడు. చిన్నప్పటి నుంచే అతనికి నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు అలవడ్డాయి.

ట్యాగ్స్ :