తిరగబడితేనే బానిస బతుకులు మారవు

80చూసినవారు
తిరగబడితేనే బానిస బతుకులు మారవు
కొమరయ్య 1927 ఏప్రిల్ 3న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో కుటుంబంలో జన్మించాడు. నిజాం పాలనలో కడివెండిలో పేదలు, సామాన్యుల బతుకులు దారుణంగా ఉండేవి. అన్నదమ్ములైన దొడ్డి మల్లయ్య, దొడ్డి కొమురయ్య దొరల పాలనతో విసిగిపోయారు. కమ్యూనిస్టు లీడరైన దొడ్డి మల్లయ్య చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. తిరగబడితేనే కానీ ఈ బానిస బతుకులు మారవని.. గ్రామగ్రామానా మీటింగ్ లు పెట్టి ప్రజల్ని ఏకం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్