శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

876చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం సాయంత్రానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. వీరికి దాదాపు 24 గంటల్లో స్వామివారి దర్శనం లభించనుందని టీటీడీ తెలిపింది. శుక్రవారం శ్రీవారిని 79,486 మంది భక్తులు దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్