బెంగుళూరులో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన బస్సు.. వీడియో

1039చూసినవారు
బెంగుళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును ఓ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం బస్సు వెళ్తున్న క్రమంలో కుదుపుకు లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టి బోల్తా పడింది. కాగా ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రమాణికులకు తీవ్ర గాయాలనట్లు సమాచారం. బస్సు వెనకాలే వెళ్లిన ఓ ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రమాదానికి గురయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్