విమర్శలపై మతబోధకురాలి రియాక్షన్ ఇదే

76చూసినవారు
కోల్‌కతాకు చెందిన ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిశోరీ రూ.2 లక్షల విలువైన బ్యాగ్ వినియోగించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆమె వివరణ ఇచ్చారు. 'డబ్బులు సంపాదించొద్దని, అన్నీ వదిలేయాలని నేనెప్పుడూ అనలేదు. ఆ బ్యాగ్ లెదర్ కాదు.. ప్రత్యేకంగా చేయించుకున్నాను. నేనూ అందరు అమ్మాయిల్లాంటిదాన్నే. కష్టపడి సంపాదించి మంచి జీవితాన్ని గడపాలనే అనుకుంటాను. నేను బోధించేది కూడా అదే' అని తెలిపారు.

ట్యాగ్స్ :