ఇరాన్‌లో మోటరోలా కంపెనీ ఫోన్లు బ్యాన్

74చూసినవారు
ఇరాన్‌లో మోటరోలా కంపెనీ ఫోన్లు బ్యాన్
లెబనాన్‌‌లో నెలక్రితం హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా పేజర్లు పేలిన నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోటరోలా మొబైల్ ఫోన్ల దిగుమతి, వినియోగం, విక్రయాలపై తాజాగా బ్యాన్ విధించింది. ఇరాన్ పరిధిలో ఆన్‌లైన్‌లోనూ మోటరోలా ఫోన్ల సేల్స్‌ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అన్ని విమానాల్లో వాకీటాకీలు, పేజర్ల వినియోగాన్ని కూడా ఇరాన్ ఇటీవలే నిషేదించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్