నిందితుడిని పట్టించిన టోపీ

2615చూసినవారు
నిందితుడిని పట్టించిన టోపీ
కేఫ్‌లో బాంబర్‌ పేలుడు పదార్థాలున్న బ్యాగ్‌ను అక్కడపెట్టి హడావుడిగా వెళ్లినట్లు సీసీటీవీలో గుర్తించారు. ఈ క్రమంలో కేఫ్ పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజీలో టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్ల బూట్లు, నల్ల ప్యాంటు ధరించి ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించారు. దీంతో టోపీ ఆధారంగా వేట మొదలుపెట్టారు. వాళ్లు ఆ క్యాప్‌ కొంటున్నప్పటి దృశ్యాలు దర్యాప్తు బృందం చేతికి చిక్కాయి. దీంతో నిందితులను పట్టుకున్నారు.
Job Suitcase

Jobs near you