ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం

53చూసినవారు
ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం
ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. గ్రహణంలో సంపూర్ణ దశ.. గరిష్ఠంగా 4 నిమిషాల 28 సెకన్ల పాటు కొనసాగింది. గ్రహణం తొలుత మెక్సికోలో దర్శనమిచ్చింది. గత కొన్నేళ్లలో ఈ ప్రాంతంలో కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణాల్లో ఇదే అత్యంత సుదీర్ఘమైంది.

ట్యాగ్స్ :