కచ్‌ రాతిశిలలు ఆస్టరాయిడ్స్: శాస్త్రవేత్తలు

77చూసినవారు
కచ్‌ రాతిశిలలు ఆస్టరాయిడ్స్: శాస్త్రవేత్తలు
గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో దొరికిన రాతిశిలల ఆనవాళ్లపై పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. ఇన్నేళ్లు హరప్పా కాలం నాటివిగా భావిస్తున్న ఆ శిలలు ఆస్టరాయిడ్స్ అని ఎన్జీఆర్ఐ, పలు భౌగోళిక అధ్యయన సంస్థలు స్పష్టం చేశాయి. అత్యాధునిక కార్బన్ డేటింగ్ టెక్నాలజీతో పరిశీలించగా.. వందల ఏళ్ల క్రితం పడిన ఈ ఉల్కల వల్ల 1.8 కిలోమీటర్ల వెడల్పుతో గుంత ఏర్పడిందని పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్