నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?

66చూసినవారు
నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. ఈరోజు జరుగుతున్నది సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు తెలిపారు. భారతదేశంలో కనిపించడం లేదని పేర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:12 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 10:08 గంటల వరకు సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. రేపు తెల్లవారుజామున 2:22 గంటలకు గ్రహణం సంపూర్ణం అవుతుంది. ఇది మెక్సికో, కెనడా, యూరప్, UK, ఐర్లాండ్, అమెరికా మరియు ఇతర దేశాలలో మాత్రమే కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్