యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేసుకున్న యువకుడు.. చివరికి ఏమైందంటే?

72చూసినవారు
యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేసుకున్న యువకుడు.. చివరికి ఏమైందంటే?
యూట్యూబ్‌లో చూసి ఓ యువకుడు ఆపరేషన్ చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో జరిగింది. అయితే రాజా బాబు అనే వ్యక్తి కడుపు నొప్పితో చాలా ఆసుపత్రులకు తిరిగాడు. కానీ ఎలాంటి మార్పు లేకపోవడంతో సొంతంగా ఆపరేషన్ చేసుకున్నాడు. చివరికి పరిస్థితి విషమించడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యలు చికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడు. కాగా రాజా బాబుకు 18 ఏళ్ల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ జరిగినట్లు వైద్యులు వెల్లడించారు.