12 ఏళ్ల క్రితమే సునీతపై పాఠం

54చూసినవారు
12 ఏళ్ల క్రితమే సునీతపై పాఠం
వ్యోమగామి సునీతా విలియమ్స్ గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అప్పటి పాఠశాల విద్యాశాఖ పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠంగా చేర్చి విద్యార్థుల్లో స్ఫూర్తినింపే ప్రయత్నం చేసింది. 2013లో తొమ్మిదో తరగతి హిందీ పాఠ్య పుస్తకంలో 11వ పాఠంగా చేర్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారత సంతతి మహిళ సునీత. అంతరిక్షంలో 195 రోజులు గడిపిన, నడిచిన మహిళగా సునీత రికార్డు సృష్టించారని ఆ పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్