ఓటర్‌ ఐడీతో ఆధార్‌ లింక్ ఎందుకంటే..?

70చూసినవారు
ఓటర్‌ ఐడీతో ఆధార్‌ లింక్ ఎందుకంటే..?
భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రతి ఏటా దేశంలో ఎక్కడో చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వేళ.. కొందరి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు. అది కూడా వారి ప్రమేయం లేకుండానే. దీంతో ఈ అంశంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండి పోతున్నారు. అలాంటి వారికి ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఈ తరహా తప్పులు భవిష్యత్తులో పునరావృతం కావనే ఓ భావన ప్రజల్లో ఉంది.

సంబంధిత పోస్ట్