విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి: కలెక్టర్

85చూసినవారు
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ మూడ నమ్మకాలను దూరం చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందచేసి అభినందనించారు. ఇందులో ఎంపికైన విద్యార్థులను రాష్ట్ర స్థాయి టెస్ట్ కు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you