వేములపల్లిలో చోరీ

50చూసినవారు
వేములపల్లిలో చోరీ
వేమనపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నవునూరి పుల్లయ్యకు చెందిన కిరాణా దుకాణంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. దొంగలు ఆ ఇంటి వంట గదిలోకి చొరపడి టీవీ టేబుల్ డెస్క్ లో మూడు తులాల బంగారం, బంగారు గొలుసుని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న సిఐ సుధాకర్, ఎస్సై శ్యామ్ పటేల్ లు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితుడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్