బాలయ్య కటౌట్‌కు మద్యాభిషేకం (వీడియో)

60చూసినవారు
‘డాకు మహారాజ్’ సినిమా విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు కటౌట్‌కు మద్యాభిషేకం చేశారు. బాలయ్య ఫేవరేట్ బ్రాండ్‌గా ఫేమస్ అయిన మాన్షన్ హౌస్ మద్యం బాటిల్‌తో అభిషేకం చేశారు. జై బాలయ్య అంటూ కటౌట్‌తో అమెరికా రోడ్లపై హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్