ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

70చూసినవారు
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో శనివారం వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. హైదరాబాద్‌ సహా పలుచోట్ల గత మూడు రోజుల నుంచి భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్ల ఇళ్లలోకి వరదనీరు చేరింది.

సంబంధిత పోస్ట్