👉ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం, జ్ఞాపకశక్తి తగ్గడం.
👉రోజువారీ విషయాలను మర్చిపోవడం.
👉కుటుంబసభ్యుల పేర్లు కూడా మర్చిపోవడం.
👉వస్తువులు ఎక్కడ పెట్టారో గుర్తులేకపోవడం.
👉ఏకాగ్రత పెట్టలేకపోవడం, తీవ్రమైన గందరగోళం.
👉రాయడం, చదవడం, మాట్లాడేటప్పుడు ఇబ్బందులు.
👉కొద్ది నిమిషాల కింద జరిగిన విషయాలను కూడా మర్చిపోవడం.
👉పట్టరాని భావోద్వేగాలు, వ్యక్తిగత మార్పులు.