జ్యూస్ తాగడానికి వెళ్లి.. రూ.2.10 కోట్లు గెలిచింది

78చూసినవారు
జ్యూస్ తాగడానికి వెళ్లి.. రూ.2.10 కోట్లు గెలిచింది
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఓ మహిళకు కలలో కూడా ఊహించనంత డబ్బు దక్కింది. కెర్నర్స్‌విల్లేకు చెందిన కెల్లీ స్పార్ అనే మహిళ ఇటీవల జ్యూస్ తాగడానికి ‘క్వాలిటీ మార్ట్‌’ అనే దుకాణానికి వెళ్లింది. జ్యూస్ తాగుతూ అక్కడే ఉన్న గ్యాస్ స్టేషన్‌లోని లాటరీ టికెట్లను చూసింది. వెంటనే 20 డాలర్లతో ఒక టికెట్‌ను కొనుగోలు చేసింది. టికెట్‌ను స్క్రాచ్ చేసి చూడగా ‘టాప్ ప్రైజ్ విన్నర్’ అని ఉంది. దీంతో ఆమె 2,50,000 డాలర్లు (సుమారు రూ.2.10 కోట్లు) గెలుచుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్