న్యాయంకోసం మొబైల్ టవర్‌పై యువకుల నిరసన (VIDEO)

59చూసినవారు
రాజస్థాన్, జైపూర్‌లో ఓ ఇద్దరు వ్యక్తులు మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. తమ కులానికి చెందిన అమ్మాయిపై అఘాయిత్యం చేసి చంపేసిన కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు డీసీపీ లలిత్ కుమార్ శర్మ తెలిపారు. అయితే ఆ ఇద్దరూ రెండు రోజుల నుంచి టవర్‌పై నిరసన చేస్తున్నట్లు సమాచారం. కాగా, వారిద్దరిని సురక్షితంగా కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్