ఉగ్రదాడిపై ముందే హెచ్చరించిన అమెరికా

551చూసినవారు
ఉగ్రదాడిపై ముందే హెచ్చరించిన అమెరికా
రష్యా రాజధాని మాస్కోలోని ఓ మ్యూజిక్ కాన్సెర్ట్‌‌లో ISIS ఉగ్రవాదులు తాజాగా జరిపిన దాడిలో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ దాడిపై అమెరికా నెల రోజుల ముందే హెచ్చరించింది. కాన్సర్ట్‌లు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉగ్రదాడి జరగొచ్చనే నిఘావర్గాల సమాచారాన్ని రష్యాకు అమెరికా తెలిపింది. అమెరికన్లు బహిరంగ ప్రాంతాల్లోోల జాగ్రత్తగా ఉండాలని అడ్వైజరీ సైతం జారీ చేసింది.