ఓటేశాక చూపుడు వేలికి వేసే 'ఇంక్' ఎలా తయారవుతుందో తెలుసా?

83చూసినవారు
ఓటేశాక చూపుడు వేలికి వేసే 'ఇంక్' ఎలా తయారవుతుందో తెలుసా?
పోలింగ్ రోజున ఓటు వేశాక చూపుడు వేలికి సిరా గుర్తును పెడుతారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీ(మైలాక్) తయారు చేసిన సిరాను ఈసీ ఉపయోగిస్తుంది. నేషనల్ ఫిజికల్ ల్యాబోరేటరీస్ ఫార్మూలాతో సిరా ఉత్పత్తిని మైలాక్ సంస్థ ప్రారంభించింది. దీనిని సిల్వర్ నైట్రేట్ అనే రసాయనంతో తయారు చేస్తారు. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్‌ను కలుపుతారు.

సంబంధిత పోస్ట్