అక్కడ ఓటు వేయకపోతే కఠిన చర్యలు

72చూసినవారు
అక్కడ ఓటు వేయకపోతే కఠిన చర్యలు
ఆస్ట్రేలియాలో ఎన్నికలు చాలా సరదాగా జరుగుతాయి. అయినా.. ఓటు వేయడానికి మొండికేసే వారిపై కొరడా కూడా ఝుళిపిస్తోంది. తొలుత వారికి నోటీస్ పంపిస్తుంది. దానికి సరైన కారణం తెలియజేస్తూ కచ్చితంగా ఓటరు జవాబు ఇవ్వాల్సిందే. సరైన కారణం లేకపోతే ఆయా ప్రావిన్స్‌లను బట్టి 20 డాలర్ల వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పలు మార్లు నోటీసులు పంపినా ఫైన్ చెల్లించకపోతే కోర్టు జైలు శిక్ష లేదా కమ్యూనిటీ సర్వీస్ విధించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్