సర్కస్‌లో ఊహించని ఘటన.. వ్యక్తిపై దాడి చేసిన ఎలుగు (వీడియో)

65చూసినవారు
సర్కస్ జరుగుతుండగా ఎలుగుబంటి తన ట్రైనర్‌పై దాడికి దిగిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన రష్యాలోని సర్కస్ షోలో జరిగింది. ఎలుగుబంటి అకస్మాత్తుగా తన ట్రైనర్‌పై దాడి చేసింది. ఎలుగుబంటి ఆ వ్యక్తి చేతిపై కొరికి, అతనిని నేలపై పడేసి దాడికి దిగింది. ఈ ఘటనతో అక్కడున్న ప్రేక్షకులు భయాందోళలకు గురయ్యారు. మరోవైపు పక్కనే ఉన్న మరో ట్రైనర్ ఆ ట్రైనర్‌ను కాపాడే ప్రయత్నం చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్