మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్

66చూసినవారు
మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్
సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. HYD జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్‌కి ఫిర్యాదు చేశారు. వాళ్లను ఖాళీ చేయించి తమ ఆస్తులను అప్పగించాలని కోరారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులు తనకు వచ్చేలా చూడాలని కోరారు. దీంతో జల్‌పల్లిలో ఉంటున్న మంచు మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు పంపించారు.