కొబ్బరి నూనెతో ఈ రెండు కలిపి రాస్తే ముడతలు దూరం

71చూసినవారు
కొబ్బరి నూనెతో ఈ రెండు కలిపి రాస్తే ముడతలు దూరం
కొబ్బరి నూనె, తేనె రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె తేనె కలిపి రాసుకోవాలి. ఒక చెంచా నూనెలో రెండు మూడు డ్రాప్స్ తేనె కలిపితే చాలు. రాత్రి రాసుకుని ఉదయం శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ముఖానికి రాయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. చర్మ సంరక్షణలో కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి నూనె చర్మానికి రాయడం వల్ల పింపుల్స్, ముడతలు దూరమౌతాయి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్